మీడియా వాచ్ : రాధాకృష్ణతో షర్మిల స్పెషల్ ఇంటర్యూ..!



ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ… మరో సిక్సర్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి బద్దశత్రువుగా మొదటి నుంచి అందరూ చూసే రాధాకృష్ణ…అతి త్వరలోనే వైఎస్ షర్మిలతో స్పెషల్ ఇంటర్యూ ప్లాన్ చేస్తున్నారు. షర్మిల టీం నుంచే ఈ మేరకు వచ్చిన సూచనకు.. రాధాకృష్ణ అంగీకారం తెలిపారని మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఏబీఎన్‌లో గతంలో వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారం ఇంటర్యూలు చేసేవారు. ఓహెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో ఆ ఇంటర్యూలు వారాంతాల్లో […]