మీడియా వాచ్ : మైహోమ్ భజనలో రెండు చానళ్లు..!



తెలుగులో రెండు చానళ్లు పులకించిపోతున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ గురించి … చెప్పిందే చెప్పి .. చూసేవాళ్లకు ఇదేం చోద్యం అనిపించేలా చేస్తున్నాయి. ఆ రెండు చానళ్లలో ఒకటి టీవీ9, రెండోది ఎన్టీవీ. మైహోమ్ సంస్థను స్థాపించి 35 ఏళ్లు అయిందని… ఆ సంస్థ ప్రతినిధులు ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. అంతే.. అంత కంటే మహాభాగ్యం దొరకదని… గంటల తరబడి ఆ సంస్థ గురించి… బ్రేకింగ్‌లతో సహా హడావుడి చేశాయి రెండు చానళ్లు. ఓ […]