మ‌హేష్ క‌థ‌లో.. సోనూసూద్‌?



పూరి జ‌గ‌న్నాథ్ చాలా ఇష్టంగా రాసుకున్న క‌థ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. మ‌హేష్ బాబుతో ఈ సినిమా చేద్దామ‌నుకున్నాడు. ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. కానీ…. అనుకోకుండా మ‌హేష్ డ్రాప్ అయ్యాడు. అప్ప‌టి నుంచీ ఆ క‌థ అలానే ఉంది. ఎప్ప‌టికైనా స‌రే, ఆ సినిమాని మ‌హేష్ తో చేయాల‌న్న‌ది త‌న ఆశ‌. అయితే ఇప్పుడు ఆ ఆలోచ‌న మారింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ స్క్రిప్టుని తెర‌పై చూసుకోవాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. `కేజీఎఫ్‌` హీరో య‌శ్‌తో పూరి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. […]