యార్లగడ్డ “రాజీ” డ్రామాలు – మరో పదవి !



ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి యుగపురుషుని పేరు తొలగించడంపై వైసీపీలోని కొంత మంది తమ రాజకీయం తాము చేసి పదవులు పొందుతున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు పదవులకు రాజీనామా చేస్తున్నానంటూ హడావుడి చేసిన యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అనే పెద్ద మనిషి.. తన బ్లాక్ మెయిల్ ప్రకటనల ద్వారా అనుకున్నది సాధించారు. ఏయూలో గౌరవ ప్రొఫెసర్‌గా పదవి పొందారు. ఈ మేరకు.. వీసీగా కన్నా వైసీపీ నేతగా ఎక్కువగా వ్యవహరించే… ప్రసాదరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తనంతటకు […]