రివ్యూ: స్వాతిముత్యం



SwathiMuthyam movie Review తెలుగు360 రేటింగ్ 3/5 పాత కథనే కొత్తగా చెప్పడం ఒక నేర్పు. కొత్తగా వస్తున్న దర్శకులు కొంత మంది ఈ నేర్పుని చక్కగా ఒడిసి పట్టుకుంటున్నారు. చిన్న పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ ఫ్రెష్ స్క్రీన్ ప్లే అల్లుకొని హిట్లు కొడుతున్నారు.’స్వాతి ముత్యం’ దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ కూడా ఇదే దారిలో వెళ్ళాడు.’స్వాతి ముత్యం’ అంటూ ఓ క్లాసిక్ టైటిల్ ని తీసుకున్నాడు. ఇది వరకూ కొన్ని సినిమాల్లో చూసిన […]