రివ్యూ: ది ఘోస్ట్‌



GodFather Movie Telugu Review తెలుగు360 రేటింగ్: 2.25/5 నాగార్జున కెరీర్‌లో ‘శివ‌’ ఓ మైలురాయి. తెలుగులోనే కాదు.. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లన్నీ కూడా దాన్నొక ట్రెండ్ సెట్ట‌ర్‌గా ప‌రిగ‌ణిస్తుంటాయి. అలాంటి సినిమాతో పోలుస్తూ `ది ఘోస్ట్‌`ని ప్ర‌చారం చేశారు క‌థానాయ‌కుడు నాగార్జున. ప్ర‌చార చిత్రాలు, నాగార్జున స్టైలిష్ లుక్ కూడా అంచ‌నాల్ని పెంచింది. `గ‌రుడ‌వేగ‌` వంటి స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని తీసి మెప్పించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. మ‌రి […]