రివ్యూ: వ‌కీల్ సాబ్



రేటింగ్: 3 కొన్ని క‌థ‌ల్లోనే హీరోయిజం ఉంటుంది. కొన్ని క‌థ‌ల‌కు హీరో కావాలి. బ‌ల‌మైన క‌థ‌కు స్టార్ తోడైతే – ఆ స్థాయి వేరుగా ఉంటుంది. `పింక్‌`లో జ‌రిగింది అదే. ఓ ముగ్గురు అమ్మాయి క‌థ అది. వాళ్లని గెలిపించ‌డానికి అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి స్టార్ వ‌చ్చాడు. అక్క‌డ ఆ క‌థ వ‌ర్క‌వుట్ అయ్యింది. త‌మిళంలో అజిత్ తో తీస్తే.. అక్క‌డా ఆడేసింది. అయితే.. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఉన్న ఇమేజ్ వేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. […]