రివ్యూ : గాడ్ ఫాదర్



GodFather Movie Telugu Review తెలుగు360 రేటింగ్: 3/5 రీమేకులు అంత సులువు కాదు. ఒక భాషలో విజయం సాధించిన సినిమాని మరో భాషలో తీస్తే ఆడాలని రూలు లేదు. అయితే రీమేక్స్ లో వున్న సౌలభ్యం ఏమిటంటే.. ఆల్రెడీ జనామోదం పొందిన కథ వుండటం. కథ ఏభాషలో వున్నా.. బావుంటే వినడానికి, చూడాటానికి సహజంగానే ఇష్టపడతాం. అందుకే రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓటీటీ అరచేతికి వచ్చేసిన ఈ రోజుల్లో కూడా ఇంకా రీమేక్ […]