రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌



చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో ఉన్న వేదాళం కూడా రీమేక్ క‌థే. చిరంజీవి లాంటి క‌థానాయ‌కుడు… త‌ల‌చుకొంటే కొత్త క‌థ‌ల‌కు కొర‌తొస్తుందా? రీమేకుల్ని ఎంచుకొని ఎందుకు సేఫ్ గేమ్ ఆడ‌తాడు? అనేది చిరుపై విమ‌ర్శ‌కులు సంధించే ప్ర‌ధాన అస్త్రం. దీనికి చిరు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు. ”రీమేక్ […]