రేవంత్ కాంగ్రెస్‌లో చేర్చినోళ్లు మళ్లీ రివర్స్ !



రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా మందిని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలోచాలా మంది మళ్లీ ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. నాలుగు నెలల క్రితం మంచిర్యాల జడ్పీ చైర్మన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును సీక్రెట్‌గా ఢిల్లీకి తీసుకెళ్లి మరీ ప్రియాంకా గాంధీతో కండువా కప్పించారు రేవంత్ రెడ్డి. మూడు వారాల క్రితం నల్లాల ఓదెలు ఉంటున్న హైదరాబాద్‌ ఇంట్లో నుంచి అధికారులు సామానులు విసిరేస్తే..రేవంత్ రెడ్డి వెళ్లిపోరాడారు. అయితే ఇప్పుడు జడ్పీ చైర్మన్‌తో […]