లోకేష్‌ సవాల్‌కు టీడీపీ నేతల కోరస్..!



వివేకా హత్య కేసులో తప్పు చేయాలని తాను ప్రమాణం చేస్తానని.. జగన్ ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని ఎన్నికల ప్రచారంలో లోకేష్ సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వస్తున్న పధ్నాలుగో తేదీనే డేట్ ఫిక్స్ చేశారు. వెంకన్న సన్నిధిలో ప్రమాణానికి రావాలని సవాల్ చేశారు. అయితే టీడీపీ నేతలు ఇలాంటి సవాళ్లు చేస్తున్నారు.. ప్రమాణాలకు సిద్ధమా అని .. చాలెంజ్ చేస్తున్నారు కానీ.. స్పందించే వారు అతి తక్కువ. సీఎం జగన్ కానీ.. ఆయన పార్టీ […]