ల‌వ్ స్టోరీ’ వాయిదా



అనుకున్న‌దే అయ్యింది. `ల‌వ్ స్టోరీ` వాయిదా ప‌డింది. ఈనెల 16న విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. అయితే క‌రోనా కేసులు పెరుగుతున్న రోజులు కావ‌డంతో… ఈ సినిమాని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా ఏమీ అనుకోలేదు. రానున్న రోజుల్లో ప‌రిస్థితులు చూసి, కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వం వ‌హించిన చిత్ర‌మిది. నాగచైత‌న్య – సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. షూటింగ్ ఎప్పుడో పూర్త‌యింది. అయితే […]