వకీల్‌సాబ్‌పై ఓ రేంజ్ రాజకీయ కుట్ర..!



ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయానికి ఏదీ అనర్హం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై రివ్యూలు కూడా రాజకీయ నేతలు చేసేస్తున్నారు. ఓ వైపు సినిమా టిక్కెట్ల విషయంలో లేనిపోని రాజకీయం చేసి.. ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం.. ప్రభుత్వం వైపు నుంచే జరగింది. అర్థరాత్రిళ్లు కూడా ప్రభుత్వాన్ని పని చేయించి.. జీవోలు విడుదల చేయించి.. ఉదయమే టిక్కెట్లు కొన్న వారికి అధికారులు దగ్గరుండి డబ్బులు వెనక్కి ఇప్పించారు. ఇలాంటి పరిస్థితులు […]