వకీల్ సాబ్ టీజర్… ఫ్యాన్స్ మిస్సైన పవన్ కోసమే



పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ యొక్క వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. కొన్నాళ్ళు సినిమాకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ను మిస్ ఐన ఫ్యాన్స్ కోసమే కట్ చేసిన టీజర్ ఇది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్ వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కథానాయకుడి పాత్ర మేరకు స్క్రిప్ట్ మార్చబడిందని టీజర్ ధృవీకరిస్తుంది. పింక్ లో అమితాబ్ బచ్చన్ తన మంచానపడిన భార్యను చూసుకునే వృద్ధ న్యాయవాదిగా […]