వకీల్ సాబ్ మీద అటాక్ అసలు టార్గెట్ టీడీపీనా?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తరువాత చేస్తున్న మొదటి చిత్రం వకీల్ సాబ్. అయితే ఈ చిత్రం మీద పగబట్టింది ఏపీ ప్రభుత్వం. కరోనా కాలంలో ప్రతీ మీడియం సినిమాకు కూడా రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు మాత్రం ససేమిరా అంది. దీనిపై ఆ సినిమా వారు కోర్టుకు వెళ్లి అనుకూలమైన తీర్పు తెచ్చుకుంటే మళ్లీ కోర్టుకు వెళ్తుంది ప్రభుత్వం. అదేమంటే పేదలను దోపీడీ […]