విజయమ్మ స్పీచ్‌లో అసలు విషయాలేవీ..!?



పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించడానికి ఖమ్మంలో షర్మిల ఏర్పాటు చేసిన సంకల్ప సభకు వైఎస్ విజయలక్ష్మి హాజరవుతున్నారనే సరికి చాలా మందికి ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే.. రాజకీయాల విషయంలో కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని తెలిసిన తర్వాత ఆమె ఎటు వైపు అన్న చర్చ జరుగుతోంది. అయితే జగన్ కంటే.. షర్మిల వైపే విజయలక్ష్మి మొగ్గు ఉందని… కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో… విజయలక్ష్మి షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన సభకు […]