విద్యావ్యవస్థ విచ్చిన్నం – బడికి లక్షల మంది పిల్లలు దూరం !



ఏపీలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సంఖ్య ఈ ఏడాది భారీగా పడిపోయింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సగానికి సగం మంది తగ్గారు. 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రస్తుత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి ఐదున్నర లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని తేలింది. ప్రభుత్వం అధికారికంగా లెక్కలు విడుదలచేయలేదు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం అసలు విషయాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. వీటికి కారణం ప్రధానంగా రెండే. ఒకటి పాఠశాలల్ని […]