వివేకా హత్య గురించి అడిగితే జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ అంటారెంటి?



తిరుమల వెంకన్న సాక్షిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు తమకు సంబంధం లేదని ప్రమాణం చెయ్యడానికి సిద్ధమని, జగన్ రెడ్డి కూడా అదే విధంగా ప్రమాణం చేయగలరా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాలు విసిరారు. అయితే కరోనా కారణంగా 14న తన సభను రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. దీనితో జగన్ తోకముడిచారని టీడీపీ ఎద్దేవా చేస్తుంది. అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ స్పందన చిత్రంగా ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే […]