వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !



వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్ పాడైపోతే బాగుచేయంచడానికి నిధులు ఉండటం లేదు. పంచాయతీలకు రాష్ట్రం ఇవ్వకపోతే ఏమయింది కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా అని వారు ధీమాగా ఎన్నికల్లో పోటీ చేశారేమో కానీ ఇప్పుడు ..రాష్ట్రం ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే నిధులు కూడా కరెంట్ బిల్లుల పేరుతో ఖాతాల్లో […]