శోభ‌న్‌ సుడి తిరిగింది



ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడు.. సంతోష్ శోభ‌న్‌. `త‌ను నేను`తో హీరోగా అవ‌తారం ఎత్తాడు. ఆ త‌ర‌వాత `పేప‌ర్ బోయ్‌`గా క‌నిపించాడు. రెండూ ఫ్లాపులే. ఓ యువ హీరో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోకి వ‌రుస‌గా రెండు ఫ్లాపులొస్తే, కెరీర్ ఖ‌తం అయిపోవాల్సిందే. కానీ… ఇక్క‌డే శోభ‌న్ సుడి తిరిగింది. యూవీ క్రియేష‌న్స్ దృష్టిలో ప‌డ్డాడు. `ఏక్ మినీ క‌థ‌` అనే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. యూవీ బ్యాన‌ర్‌లోనే ఇప్పుడు మ‌రో సినిమా ఓకే […]