షర్మిలను ఏపీ వైపు మళ్లించేలా బీజేపీ రాజకీయం !?



పాదయాత్ర ఆపేసి మరీ రెండు రోజుల పాటు షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు, ఏడు తేదీల్లో ఆమె ఢిల్లీలో ఉంటారు. బీజేపీ పెద్దలతో భేటీ అవుతారని .. వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత వరకూ ఆమెకు ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఎక్కడా భారతీయ జనతా పార్టీతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు రాలేదు. కానీ హఠాత్తుగా ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇందులో కొన్ని బహిరంగ సమావేశాలుంటాయి కానీ అంతర్గత చర్చలు ఎక్కువగా […]