సవాంగ్‌ను టార్గెట్ చేసిన ఏబీవీ..!



డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. తనపై ప్రభుత్వం చేసిన ఆరోపణల వెనుక ఉన్న కుట్ర అంతా ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌దేనని ఆయన తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపిస్తూ… సీబీఐ విచారణ చేయించాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. చీఫ్ సెక్రటరీ స్పందించకపోతే.. తాను కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఏబీవీ వెంకటేశ్వరరావు … డీజీపీ గౌతం సవాంగ్ ఏ ఏ తప్పుడు […]