సాగర్ బైఎలక్షనే ప్రైవేట్ టీచర్లను కాపాడుతోంది..!



తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రైవేటు టీచర్ల కష్టాలు కనిపించాయి. వెంటనే వారిని ఆదుకోవడానికి ఏర్పాట్లు చేసేశారు. అయితే ఇలా ఆదుకునే ఆలోచన చేయడానికి నాగార్జున సాగర్ ఉపఎన్నికే కారణంగా చెప్పుకోవచ్చు. ఉపఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఓ ప్రైవేటు టీచర్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజులకే.. ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో… ప్రైవేటు టీచర్లు పెద్ద ఎత్తున సెల్ఫీ వీడియోల ద్వారా తమను ప్రభుత్వం ఆదుకోవాలని సోషల్ మీడియాలో […]