సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌… మ‌హేష్‌?!



మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల ఓ షెడ్యూల్ కూడా అయ్యింది. ఆ షెడ్యూల్ లో భారీ యాక్ష‌న్ పార్ట్ తెర‌కెక్కించారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో మ‌హేష్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌హేష్ ఈ త‌ర‌హా పాత్ర పోషించ‌డం ఇదే తొలిసారి. ఈనెల 15 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఈ షెడ్యూల్ లో పూర్తిగా కుటుంబ […]