సుకుమార్ శిష్యుడితో రానా



ఈమ‌ధ్య సుకుమార్ శిష్యుల హ‌వా ఎక్కువైంది. బుచ్చిబాబు `ఉప్పెన‌`తో హిట్టు కొట్టాడు. `కుమారి 21 ఎఫ్‌` తీసిన‌… ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కూడా సుకుమార్ శిష్యుడే. మ‌రో ఇద్ద‌రు శిష్యుల్ని కూడా త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కులుగా ప్ర‌మోష‌న్ ఇప్పించాల‌నుకుంటున్నాడు సుక్కు. అందులో ఒక‌రు.. ఈమ‌ధ్య రానాకి క‌థ చెప్పాడ‌ట‌. ఆ క‌థ రానాకి కూడా న‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈ సినిమానీ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లోనే తీసే అవ‌కాశాలున్నాయి. ఇదో పిరియాడిక‌ల్ డ్రామా అని తెలుస్తోంది. క‌త్తి యుద్ధాలు, గుర్ర‌పు […]