సుభాష్ : ప్రజలు పిచ్చోళ్లే మంత్రిగారూ…!



పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదలయింది. సినిమా అనేది వ్యాపారం. లాభనష్టాలు చూసుకుంటారు. డిమాండ్‌కు తగ్గట్లుగా రేటు కూడా ఉంటుంది. ఇది అన్ని వ్యాపారాల్లో ఉండేదే. అలాగే సినిమాల్లోనూ ఈ ట్రెండ్ వచ్చింది. దానికి తగ్గట్లుగా వారు ఇటీవలి కాలంలో ప్రభుత్వాల అనుమతితోనే రేట్లు పెంచుకుంటున్నారు. కానీ వకీల్ సాబ్ దగ్గరకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ప్రజలందరికీ టిక్కెట్ రేట్లు అందుబాటులో ఉంచుతున్నామంటూ జీవో తీసుకు వచ్చేశారు. పవన్ కల్యాణ్‌పై రాజకీయంగా అనుచితంగా వ్యాఖ్యలు చేసే.. […]