‘ఆదిపురుష్‌’ టీజర్.. త్రీడీలో అదరహో



పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌ పై చాలా విమర్శలు వచ్చాయి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోని నటీనటుల లుక్స్‌పై కొంత మంది పెదవివిరిస్తే.. మరికొందరు టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్ప్పుడీ టీజర్ ని 3డీలో మీడియా కోసం ప్రదర్శించారు. 3డీ టీజర్ […]