5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !



ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు ప్రారంభమయింది. బడ్జెట్‌లో ప్రతిపాదించారు.. ఆయా శాఖలకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు (బిఆర్ఒ) కూడా ఇచ్చేశారు.. ఇక అభివృద్ధి చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసేశారు.. అయితే నాలుగు నెలలైనా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కానీ ఈ సొమ్ము మాత్రం ఖర్చయిపోయింది. బడ్జెట్‌లో […]