‘అర్జునుడు’గా మ‌హేష్‌?



మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. ఈ సినిమా టైటిల్ ఏమిటి? ఏ జోన‌ర్‌లో సాగుతుంది? అనే విష‌యాల్లో చాలా రూమ‌ర్లు వ‌స్తున్నాయి. చాలా కాలంగా ఈ క‌థ‌పైనే త్రివిక్ర‌మ్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ స్క్రిప్టు లాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. `అర్జునుడు` అనే టైటిల్ ని ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. దాదాపుగా అదే లాక్ చేసే అవ‌కాశం ఉంది. త్రివిక్ర‌మ్‌కి `అ` సెంటిమెంట్ […]