‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెనుతెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ సినిమా. ప్ర‌స్తుతం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఛ‌త్ర‌ప‌తి క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేసి, ఈ త‌రానికి న‌చ్చేలా రూపొందిస్తున్నాడు వినాయ‌క్. హిందీ సినిమా కాబ‌ట్టి… వాళ్ల‌కి న‌చ్చే అంశాల‌న్నీ ఇందులో పొందు ప‌ర‌చి.. టోట‌ల్ గా ఓ గ్రాండ్ […]