‘సూప‌ర్ స్టార్’ పేరుతో అవార్డు.. మ‌హేష్ యోచ‌న‌?



సూప‌ర్ స్టార్ కృష్ణ అంత్య‌క్రియ‌ల విష‌యంలో.. మ‌హేష్ బాబుపై విమ‌ర్శ‌లు గ‌ట్టిగా వినిపించాయి. మ‌హా ప్ర‌స్థానంలో కృష్ణ ద‌హ‌న సంస్కారాలు చేయ‌డం అభిమానులు కూడా హ‌ర్షించ‌లేదు. అయితే నాన్న పేరుతో శాశ్వ‌తంగా గుర్తుండిపోయేలా ఏదైనా ఓ భారీ కార్య‌క్ర‌మం చేయాల‌ని మాత్రం మ‌హేష్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సూప‌ర్ స్టార్‌కు స్మార‌క స్థూపం క‌ట్టాల‌ని తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. మ‌హేష్ కూడా త‌న వంతుగా ఓ అవార్డు అందివ్వాల‌ని చూస్తున్నాడు. సూప‌ర్ స్టార్ పేరుతో ఓ అవార్డు […]