‘Writer Padma Bhushan’ gives the audience a great experience that will be remembered forever: Tina Shilparaj



‘’రైటర్ పద్మభూషణ్‌’ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప అనుభూతిని ఇస్తుంది: టీనా శిల్పరాజ్ ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్…