“ఫైబర్‌నెట్‌”లో ఇరికించాలని చూసి ఇరుక్కుపోయారా !?



ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ నెట్ స్కాం పేరుతో జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు రూ. రెండు వేల కోట్ల స్కాం అని.. లోకేష్ అని.. చంద్రబాబు అని ఎవర్నీ వదిలి పెట్టబోమని చేయగలిగినన్ని ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. అధికారంలోకి వచ్చిన తరవాత కూడా వివిధ రకాల కమిటీలు వేసి.. రెండున్నరేళ్ల పాటు ఆరోపణలే చేశారు. ఇటీవల వరకూ రూ. 2వేల కోట్ల స్కాం అని చెప్పి సీఐడీతో కేసు నమోదు చేయించి చివరికి రూ. […]