“రూ. 50 లక్షల ఆఫర్‌”కు పరిటాల ఫ్యాన్స్ సపోర్ట్ !చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె అయిన నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ వేదికగా బయట చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కారణం ఏదైనా వివాదాన్ని ముగించడానికి వల్లభనేని వంశీతో క్షమాపణలు చెప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడుగుతామనే మాటలు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో మల్లాదివాసు అనే టీఆర్ఎస్ కార్పొరేటర్ కులం కోణంలో .. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అంతమొందిస్తే రూ.50 […]