” సాయం కావాలని ” సినిమా ఫంక్షన్‌లో అడిగితే ప్రభుత్వాలు స్పందిస్తాయా ?



తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్రమైన కష్టాల్లో ఉంది. చిరంజీవి చెప్పినట్లుగా నలుగురు హీరోలు బాగుంటే పరిశ్రమ బాగున్నట్లు కాదు. లక్షల మంది కార్మికులకు రోజువారీ పని దొరకాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి సహకరించాలని ప్రభుత్వాలను కోరారు. అది కూడా సినిమా వేదిక మీద. చిరంజీవికి అంతకు మించిన వేదిక మరేమీ దొరకినట్లుగా లేదు. దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్‌కు పెద్దగా చిరంజీవి గౌరవం అందుకుంటున్నారు. ఆయనకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద మంచి పలుకుబడి ఉంది. అటు […]