`ఎఫ్ 3`లో అనిల్ రావిపూడి వాటా?



హీరోలు పారితోషికాల‌తో పాటు, సినిమా లాభాల్లో వాటాలు అందుకుంటూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాట‌లో దర్శ‌కులూ ప‌య‌నిస్తున్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ లో.. త్రివిక్ర‌మ్ ప్ర‌ధాన వాటాదారుడు. రాజ‌మౌళి సంగ‌తి స‌రే స‌రి. ఆయ‌న‌కు పారితోషికాల‌తో ప‌నిలేదు. లాభాల్లో ఆయ‌న‌కంటూ వాటా ఉంటుంది. కొర‌టాల శివ కూడా అంతే. `ఆచార్య‌` సినిమాని దాదాపు ఆయ‌నే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు… అనిల్ రావిపూడి కూడా అదే చేసిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న నుంచి ఇప్పుడు ఎఫ్ 3 […]