అంత పెద్ద డ్రగ్స్ కేసులో అంత వేగంగా క్లీన్‌చిట్ ఎందుకు !?



ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నమోదైన అషి ట్రేడింగ్ కంపెనీకి ఆఫ్ఘనిస్థాన్ నుంచి వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో దొరికిన రూ.9వేల కోట్ల హెరాయిన్ మాత్రమే మొదటిది కాదని అంతకు ముందు కూడా అషీ ట్రేడింగ్ కంపెనీ సరుకు అందుకున్నదని తేలింది. రూ. 72వేల కోట్ల విలువైన హెరాయిన్ ఇలా చెలామణిలోకి వచ్చిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో విజయవాడ పోలీసు కమిషన్ హుటాహుటిన […]