అందరూ వెళ్లిపోతున్నారు, కమల్ పార్టీ మనుగడ సాగిస్తుందా?



ఇటీవలి కాలంలో సినీ హీరోలు స్థాపించిన పార్టీ ల అన్నింటి భవిష్యత్తు ఒకేలా ఉంటోంది. ఎన్నికల వరకు అనేక మంది పార్టీ లో చేరడానికి ఉవ్విళ్లూరడం, ఆ పార్టీ ఏమో ఎన్నికల్లో మట్టి కరవడం, పార్టీ ఓడిపోయిందని తెలియగానే చేరిన వాళ్ళంతా తమ దారి తాము చూసుకోవడం, వెళ్తూ వెళ్తూ పార్టీ అధినేత మీద రాళ్ళు విసిరి వెళ్లడం – చిరంజీవి పార్టీ, విజయ కాంత్ పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ తో పాటు ఇప్పుడు కమల్ […]