అక్కడ సెంట్రల్ విస్టా.. ఇక్కడ సెక్రటేరియట్..!



ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే… సెంట్రల్ విస్టాలోని కీలకమైన భాగంఅయిన ప్రధానమంత్రి నివాసాన్ని టార్గెట్ టైమ్‌లోపు పూర్తి చేయాలని కేంద్రం కాంట్రాక్టర్‌ను ఆదేశించింది. ఇందు కోసం.. ఆ నిర్మాణాన్ని అత్యవసర సర్వీసుల కేటగిరిలోకి చేర్చింది. ఆ అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలోనూ అలాంటిపరిస్థితే కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ… కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఆగకూడదని… ప్రభుత్వ పెద్దలు.. అధికారులు.. కాంట్రాక్టర్లకు తేల్చి చెప్పేశారు. […]