అడుగుతున్నాం కదా అని అడ్డంగా దోచేస్తారా?



ఒక నెల రోజుల క్రితం వరకు వెలిగిపోయిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నఫళంగా వెలవెలబోతోంది. కరోనా కేసులు ఎక్కువ కావడంతో థియేటర్లు మూతపడి ఇండస్ట్రీ అంతా ఆగిపోయింది. ఈ తరుణంలో చిన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు పరిస్థితి చక్కబడుతుందో తెలీదు. ఈ లోగా వడ్డీల రూపంలో రక్తం పీల్చేస్తున్నారు. దానితో చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ ప్రయత్నాలు మానుకుని ఇప్పుడు ఓటీటీ వైపు చుస్తున్నాయట. వీటిలో రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా […]