అనిల్ రావిపూడి ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ షో ఎలా వుంది ?



‘ఆహా’ కంటెంట్ బిల్డింగ్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే వెబ్ సిరిస్ లు, సినిమాలు, డ్యాన్స్, సింగింగ్, కుకింగ్, టాక్ షోలు ప్రసారం చేసింది. ఇప్పుడు అనిల్ రావిపూడి స్పెషల్ ఎట్రాక్షన్ గా ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ అనే కామెడీ షోని మొదలుపెట్టారు. మొత్తం పది ఎపిసోడ్లు వుండే ఈ సిరిస్ లో తొలి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. ఈ షో ని ఒక స్టాక్ మార్కెట్ స్టయిల్ లో డిజైన్ చేశారు. మొత్తం ఆరుగురు కమెడియన్లు […]