అప్పలరాజుపైనా అదే ఫిర్యాదు..! కానీ చట్టం వర్తిస్తుందా..!?



చంద్రబాబు కర్నూలులో N-440K రకం వైరస్ కర్నూలులో పుట్టిందని చెప్పారని దాని వల్ల ప్రజలు భయాందోళనలకు గురై చనిపోతున్నారని.. ఓ లాయర్ ఫిర్యాదు మేరకు వెంటనే…కేసు పెట్టేసి.. అరెస్ట్ చేయడానికి రెడీ అంటూ.. హడావుడి చేస్తున్నారు కర్నూలు పోలీసులు. అయితే.. చంద్రబాబు చెప్పని దాని కన్నా ముందే… ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. కర్నూలులో N-440K రకం వైరస్‌ని ప్రభుత్వం గుర్తించిందని తగు చర్యలు తీసుకుంటున్నామని ఓ టీవీ చానల్ డిబేట్‌లో ప్రకటించారు. ఆయన అధికారంలో ఉన్న […]