అప్పుల లెక్కల లేఖలేనా ? కేంద్రం ఏమైనా తప్పు దిద్దుతుందా ?



కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ,కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే పనిగా లేఖలు అందుతున్నాయి. ఓ సారి కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్న అప్పుల వివరాలు చెప్పాలంటారు. మరోసారి అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నిస్తారు. మరోసారి విదేశీ సంస్థల సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల సాయం నిధుల గురించి ప్రశ్నిస్తారు.మరోసారి కేంద్ర పథకాల నిధుల మళ్లింపు గురించి ప్రశ్నిస్తారు. చివరికి కాగ్.. చేసిన చెల్లింపుల్లో రూ. పదకొండు వేల కోట్లు ఎవరికి చెల్లించాలో వివరాలు […]