అవకాశాలు రాని టీఆర్ఎస్ నేతలకు ఆశాకిరణం ఈటల..!



ఈటల రాజేందర్ ఒక్క సారిగా తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యారు. తనంతట తాను టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి రాజకీయ పార్టీ పెట్టుకుంటే.. ఆయనను ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన ఇప్పుడు… సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. తన ఆస్తులపై దాడులు చేసినా… మొత్తం కూలగొట్టినా. .. కేసులు పెట్టి అరెస్టులు చేసినా.. ఆత్మగౌరవం కోసం కొట్లాడుతూనే ఉంటానని ఈటల గంభీరంగా ప్రకటించారు. అంతే కాదు.. ఆయన తనకు రాజకీయ కార్యాచరణ […]