అవినీతి చేశాడని మంత్రిని పీకేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం !
ఎమ్మెల్సీ లాంటి వాళ్లు నేరుగా మర్డర్లు చేశామని అంగీకరిస్తే ఎలాగోలా బయటపడేద్దామని ఆలోచిస్తున్న ప్రభుత్వాలు… హంతకుడని తెలిసినా ఎమ్మెల్సీ గారు అంటూ ఎస్పీ స్థాయి వ్యక్తులే గౌరవిస్తూ.. వ్యవస్థను అపహాస్యం చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి వార్త కాస్త విచిత్రమే. స్వయంగా తన కేబినెట్లోని మంత్రిని అరెస్ట్ చేయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. పంజాబ్ ఆప్ ప్రభుత్వంలో విజయ్ సింగ్లా ఆరోగ్య మంత్రి . ఆయన వైద్య ఆరోగ్య శాఖలో ప్రతీ కాంట్రాక్ట్ విషయంలో తనకు ఒక్క […]