ఆత్రేయ శ‌త జ‌యంతి ప్ర‌త్యేకం: భగ్న ప్రేమికుడి గీతాలాప‌న‌



మ‌న‌సు – ప్రేమ – విరహం – వేద‌న‌ ఈ అనుభూతుల్ని, ఉద్దేగాల్ని, క‌న్నీళ్ల‌నూ… మాట‌ల్లో పేర్చి, వాటిని పాట‌లుగా మార్చి – తెలుగు పాట‌ల ప్ర‌పంచానికి స‌రికొత్త వ‌న్నెల‌ద్దిన వాడు… ఆచార్య ఆత్రేయ‌. ఒక‌టా రెండా ప‌దులా వంద‌లా..? ఎన్ని పాట‌లు రాశాడు? ఎన్నిసార్లు… అనుభూతుల సాగ‌రంలో మ‌న‌ల్ని ముంచెత్తాడు..? చిన్న చిన్న పదాలు – అందులో కొండంత అర్థాలు. ఇక మ‌న‌సు గురించి, మ‌నిషి పాట క‌డితే – అందులో జీవితాల‌కు స‌రిప‌డేంత త‌త్వం […]