ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజా వ్యతిరేకతను కేసీఆర్ తట్టుకుంటారా!?



తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ అంశంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీగా చేరిన సజ్జనార్ మొదటి టాస్క్ ప్రయాణికులపైనే గురి పెట్టారు. చార్జీలు పెంచాలనే ప్రతిపాదనలను సీఎం దగ్గరకు తీసుకుపోయారు. ఆయన కూడా అంగీకరించారు. ఎంత మేర పెంచాలి అనేది కూడా డిసైడయింది. అధికారిక […]