ఆ విష‌యంలో ఏఎన్నార్ నాకు ఆద‌ర్శం – శ్రియ‌తో ఇంట‌ర్వ్యూముద్దుగా క‌నిపించి, వెండి తెర‌పై అల్ల‌రి చేసే పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది శ్రియ‌. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. త‌న ఖాతాలో బోలెడ‌న్ని క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ ఉన్నాయి. క‌థానాయిక‌గా సుదీర్ఘ‌మైన ప్ర‌యాణం చేసి, కెరీర్ లో పూర్తిగా స్థిర‌ప‌డిన త‌ర‌వాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఓ బిడ్డ‌కు త‌ల్లి కూడా. బాధ్య‌త‌లు పెర‌గ‌డంతో… సినిమాలు త‌గ్గించుకుంటోంది. కాక‌పోతే.. మంచి క‌థ‌లొస్తే మాత్రం త‌ప్ప‌కుండా న‌టిస్తా… అని సంకేతాలు పంపేసింది. త‌ను న‌టించిన `గ‌మ‌నం` ఈనెల 10న విడుద‌ల […]