ఆ సంగ‌తి…. ‘F3’ తో తేలిపోతుంది



పెరిగిన టికెట్ రేట్ల వ‌ల్ల‌… నిర్మాత‌ల‌కు లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అనేది తేలిపోయింది. టికెట్ రేట్లు పెర‌గ‌డంతో.. థియేట‌ర్ల‌కురావ‌డానికి ఎవ‌రూ ఉత్సాహం చూపించ‌డం లేద‌న్న సంగ‌తి ఆచార్య లాంటి సినిమాల‌తో అర్థ‌మైపోయింది. అందుకే `మా సినిమా టికెట్ రేట్లు పెంచ‌డం లేదు.. సాధార‌ణ రేట్ల‌కే టికెట్లు అందుబాటులో ఉంటాయి` అని ప్ర‌క‌టించ‌డం మొద‌లైంది. `శేఖ‌ర్‌`కి మామూలు రేట్లే ఉన్నాయి. `ఎఫ్ 3`కీ అంతే. కుటుంబ ప్రేక్ష‌కుల్ని, స‌గ‌టు ప్రేక్ష‌కుల్నీ దృష్టిలో ఉంచుకునే, టికెట్ రేట్లు పెంచ‌లేద‌ని […]