ఇప్పటికి ఏపీ బ్యాంకుల అప్పు రూ.57,479 కోట్లు !వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లుగా కేంద్రం లెక్క తేల్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్‌ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఏ ఏ బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నది కూడా వివరించారు. పది జాతీయ బ్యాంకులకూ ఏపీ ప్రభుత్వం చాన్సిచ్చింది. స్టేట్ బ్యాంక్‌కు పదకొండు వేల కోట్ల వరకూ అవకాశం ఇవ్వగా చివరికి ఏపీలో ఎక్కడా పెద్దగా […]